Former Indian cricketer Yuvraj Singh showed sparks of his glorious past on Saturday night when he struck an impressive 21-ball 35 in match no.3 of the ongoing Global T20 Canada tournament, between Toronto Nationals and Edmonton Royals at the CAA Centre in Brampton, Ontario. Yuvraj is representing the Nationals as their skipper in the second edition of the tournament.
#yuvrajsingh
#shadabkhan
#sixes
#globalt20
#canada
#EdmontonRoyals
#TorontoNationals
కెనడా వేదికగా జరుగుతున్న గ్లోబల్ టీ20 టోర్నీలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సత్తా చాటాడు. ఈ లీగ్‌లో టోరంటో నేషనల్స్ తరఫున ఆడుతున్న యువరాజ్ సింగ్ శనివారం ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.